Mutnuri krishna rao biography channels


  • Mutnuri krishna rao biography channels
  • Mutnuri krishna rao biography channels in hindi

    Mutnuri krishna rao biography channels full.

    సుశాస్త్రీయం: ప్రముఖ పత్రికా సంపాదకుడు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు - టీవీయస్. శాస్త్రి

    ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీ ముట్నూరు కృష్ణారావు గారు కృష్ణా పత్రిక సంపాదకునిగా ఆంధ్రులకు చిరపరిచితులు.

    ఈయన 1907 నుండి 1945లో మరణించేవరకు అనగా నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ వికాసానికి కృషిచేసిన మహనీయుడు. ఆ రోజుల్లో చేతిలో కృష్ణాపత్రిక ఉండటం సాహితీ ప్రియులకొక అలంకారం.

    శ్రీ కృష్ణారావు గారు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరు గ్రామంలో జన్మించారు.

    Mutnuri krishna rao biography channels

  • Mutnuri krishna rao biography channels in hindi
  • Mutnuri krishna rao biography channels full
  • Mutnuri krishna rao biography channels list
  • Mutnuri krishna rao biography channels youtube
  • పుట్టిన వెంటనే తల్లిని పోగొట్టుకున్నారు. మరి కొంతకాలానికి బాల్యంలోనే తండ్రిని కూడా పోగొట్టుకున్నారు. పినతండ్రి పంచన చేరి ఆయన వద్ద పెరిగారు. ప్రాధమిక, ఉన్నత విద్య అంతా బందరులోనే గడిచింది. బందరులోని నోబుల్ కళాశాలలో ఎఫ్. ఏ కోర్సులో చేరారు.

    అక్కడ వీరికి ఉపాధ్యాయులుగా బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఉండేవారు.

    Mutnuri krishna rao biography channels list

    నాయుడి గారి ఉన్నత భావాలు, సంఘ సంస్కరణాభిలాష, దురాచారాల నిర్మూలన... మొదలైన భావాలు కృష్ణారావు గారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాయుడు గారితో వీరు కూడా బ్రహ్మ సమాజపు